#ElectricityDepartment #PoleCorrection #FarmerSupport #Mancherial #PolamBata
విద్యుత్ శాఖ పొలం బాట
—
దండేపల్లి మండలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం. ట్రాన్స్కో ఏఈ బాపు, సబ్ ఇంజనీర్ సాయి కృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు విద్యుత్ వినియోగం, జాగ్రత్తల గురించి అవగాహన. ...