#Elections2027 #JumiliElections #IndianPolitics
2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు..!!
—
2027 ఫిబ్రవరిలో భారతదేశం మొత్తం ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ (ఆర్టికల్ ...