#ElderAbuse #Jagtial #HumanRights #WelfareDepartment

Elderly Woman Abandoned in Jagtial Crematorium

కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

జగిత్యాల జిల్లా మోతె స్మశానవాటికలో వృద్ధురాలిని వదిలేసిన కొడుకులు పెన్షన్ డబ్బుల కోసం చితకబాదిన కుమారుడు 8 రోజులుగా స్మశానంలోనే వృద్ధురాలు రాజవ్వ సంక్షేమశాఖ స్పందన, వృద్ధురాలిని ఆస్పత్రికి తరలింపు జగిత్యాల పట్టణంలోని ...