#EducationSupport #WaterCrisis #CommunityHelp
వానల్పాడ్ ప్రభుత్వ జెడ్పిహెచ్ పాఠశాలకు మంగాయి సందీప్ రావు చేయూత
—
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: సెప్టెంబర్ 25 నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా నీటి సమస్య ఏర్పడింది. పాఠశాల ...