#EducationSupport #BoardExams #StudentWelfare #Nagarkurnool #Peddamuddunoor #FreeStudyMaterial
పెద్ద ముద్దునూరులో విద్యార్థులకు ఉచిత మెటీరియల్ అందజేత
—
పెద్ద ముద్దునూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక సాయం. నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెనేపల్లి రమణా రావు గారి సహాయంతో 15,000 రూపాయల విలువైన మెటీరియల్ ...