#EducationRights #PrivateSchools #HallTicketsIssue #FreeEducation #Nagarkurnool

ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై దాసరి నిరంజన్ యాదవ్ సమావేశం

ప్రైవేట్ స్కూల్ ఆగడాలను అరికట్టాలి – విద్యార్థులకు న్యాయం చేయాలి

25% ఉచిత విద్య అమలు చేయాలని డిమాండ్ ఫీజు సమస్యతో విద్యార్థులకు హాల్ టికెట్ నిరాకరించకూడదని హెచ్చరిక ప్రైవేట్ పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ నాగర్‌కర్నూల్ ...