#EducationForAll #JuniorCollege #GovernmentEducation #StudentAwareness #NirmalDistrict #Kubheer #HigherEducation

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం

ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం

కుబీర్ మండలంలోని పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన అధ్యాపకులు. కుబీర్, పల్సి, నిగ్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రచారం. ...