: #Education #Mudholl #Ramanareddy

: ముధోల్ మండల విద్యాధికారిని సన్మానించే సందర్భంలో పాల్గొన్న నాయకులు.

ఏంఈవో కు ఘన సన్మానం

  ఏంఈవో కు ఘన సన్మానం ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ముధోల్: సెప్టెంబర్ 30, 2024 నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ మండల విద్యాధికారిగా రమణారెడ్డి ఇటీవల బాధ్యతలను చేపట్టారు. ...