: #EcoFriendlyGanesh #ClayGanesh #EnvironmentalProtection #NirmalDistrict #TelanganaGovernment
: మట్టి వినాయకుని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించిన జిల్లా కలెక్టర్
—
మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. పర్యావరణహితమైన వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ ...