#EcoFriendlyFestivals #ClayIdols #EnvironmentProtection #BJP #MLAPawarRamaraoPatel
మట్టి ఎద్దుల ప్రతిమలను ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్‌కు అందజేత
—
లోకేశ్వరం బీజేపీ నాయకులు ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్‌కు మట్టి ఎద్దుల ప్రతిమలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టితో చేసిన ప్రతిమలు వినియోగించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. వినాయక చవితి, పొలాల అమావాస్య పండుగలకు ...