: #Dussehra #Diwali #Festival

Alt Name: Diwali celebrations on October 31

31న దీపావళి పండుగ జరుపుకోవచ్చు

దీపావళి పండుగ అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అమావాస్య అక్టోబర్ 31న మ.3.52 గంటలకు ప్రారంభమవుతుంది. లక్ష్మీ పూజ ముహూర్తం 31న సా.5.36 నుంచి 6.16 వరకు.  ఈ సంవత్సరం దీపావళి ...