#DurgaMataNimajjanam #BhimsaFestivals #MLAPatel #PeacefulCelebration

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దుర్గామాత నిమజ్జన ఉత్సవంలో

దుర్గామాత నిమజ్జోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

భైంసా పట్టణంలో దుర్గామాత నిమజ్జన ఉత్సవం ప్రారంభం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల పూజలు, హారతిలో పాల్గొన్నారు ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పటేల్ పిలుపు భైంసా పట్టణంలోని ...