#DurgaMata #Nimajjanotsavam #SharanNavaratri
: భక్తిశ్రద్ధలతో దుర్గామాత నిమజ్జనోత్సవం
—
దుర్గామాత భక్తుల పూజలతో నిమజ్జనోత్సవం జరగగా, పురవీధులు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత, పూలతో అలంకరించిన ట్రాక్టర్ లో ఉంచారు. కోలాటాలు, నృత్యాలతో మహిళలు వేడుకలను మరింత ఉల్లాసంగా మార్చారు. బంగాల్పేట్ ...