#DurgaDeviDiksha #AyyappaTemple #BhainsaSpiritualEvent #NavaratriFasting

e: బైంసా అయ్యప్ప ఆలయంలో దుర్గాదేవి ఉపవాస

బైంసా అయ్యప్ప ఆలయంలో తొమ్మిది రోజుల దుర్గాదేవి ఉపవాస దీక్ష

బైంసాలోని అన్నపూర్ణ క్షేత్రం అయ్యప్ప ఆలయంలో తొమ్మిది రోజుల దుర్గాదేవి ఉపవాస దీక్ష ప్రారంభం. సాయినాథ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ దీక్ష మొదలైంది. స్వాములు సురేష్, దిలీప్, సచిన్, రాకేష్, ఉమేష్, గంగా ...