#DryPort #DornakalDevelopment #EmploymentOpportunities #KisanParivar #IndustrialGrowth
డోర్నకల్ పట్టణంలో డ్రై పోర్ట్: భవిష్యత్ అభివృద్ధి ప్రతిష్ఠాత్మక పథకం
—
డోర్నకల్ పట్టణంలో డ్రై పోర్ట్ ప్రతిపాదనకు కేంద్రం, రాష్ట్రం నుంచి అనుమతులు. రవాణా, పారిశ్రామిక రంగానికి డ్రై పోర్ట్ కీలకం. 60,000కు పైగా ఉద్యోగ అవకాశాలు, ప్రాంత యువతకు ప్రోత్సాహం. కిసాన్ పరివార్ ...