#DrunkDriveAccident #WrongRoute #ShamshabadAccident #HyderabadNews #RoadSafety

డ్రంకన్ డ్రైవ్ ప్రమాదం

డ్రంకన్ డ్రైవ్‌ వద్దకు వెళ్లిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్న దురదృష్ట ఘటన

శంషాబాద్ ఫ్లైఓవర్‌పై డ్రంకన్ డ్రైవ్ తనిఖీల నుండి తప్పించేందుకు రాంగ్ రూట్లో వెళ్లిన యువకుడు. బైక్‌పై వేగంగా వెళ్ళిన యువకుడు, కారును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి. పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్లో ...