#DrunkAndDrive #జైలు_శిక్ష #TrafficRules #RoadSafety #ArmurCourt

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు శిక్ష

నిజామాబాద్ జిల్లా రేంజర్ల మండలం సారంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి శిక్ష. ఆర్మూర్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ తీర్పు. కోర్టు పీసీ ఏ. వెంకట్రావు వివరాలు వెల్లడింపు. నిజామాబాద్ ...