#DrugAwareness #SayNoToDrugs #SocialJustice #StudentAwareness #MaddakDrugs

: మాదకద్రవ్యాల నిర్మూలనకై అవగాహన సదస్సు – అవగాహన పెంచాలి

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు. ముధోల్ నియోజకవర్గ డైరెక్టర్ డాక్టర్ సాప పండరి, ఉపవాది డాక్టర్ పెంటాజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మత్తు ...