#DrPratimaRaj #JusticeForPratima #NizamabadHospital #TDP

: డాక్టర్ ప్రతిమరాజ్ సేవలకు మద్దతు

డాక్టర్ ప్రతిమరాజ్‌ను మళ్లీ నియమించాలని డిమాండ్

  నిజాయితీగా పనిచేస్తున్న డాక్టర్ ప్రతిమరాజ్‌పై అన్యాయ ఆరోపణలపై విమర్శ. నిజామాబాద్ టీడీపీ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ డిమాండ్. ప్రాణాలకు తెగించి సేవలందించిన డాక్టర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం అన్యాయం. టీఎన్డీపీ పెద్ద ...