#DroupadiMurmu #RatanTata #Tribute
భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
—
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా చేసిన సేవలను ప్రస్తావించారు. ఆయన కుటుంబానికి, టాటా గ్రూప్ మరియు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ...