#DroupadiMurmu #HyderabadVisit #KotiDeepotsavam #SecurityArrangements #NTRStadium

President Droupadi Murmu Hyderabad Visit

21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 21న హైదరాబాద్ రానున్నారు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు అగ్ని మాపక శాఖ పాత్ర కీలకం, ...