#DollarDreams #USVisa #IllegalImmigration #IndianDeportees #USImmigration

Indian Deportees from USA at Amritsar Airport

డాలర్‌ డ్రీమ్స్‌ ఆవిరి.. తొలివిడతలో భారత్‌ చేరిన 104 మంది!

అమెరికా హోంలాండ్‌ భద్రతా శాఖ లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయులు పత్రాలు లేకుండా ఉన్నట్లు గుర్తింపు. వీరిలో 17,940 మంది భారత్‌కు పంపేందుకు అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు. తొలివిడతలో 104 మంది ...