#DKAruna #TempleVandalism #HinduTemples #ShadnagarIncident

షాద్ నగర్ శివాలయంలో శివలింగం మాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న డీకే అరుణ

దేవాలయాలపై జరుగుతున్న కుట్రను ప్రభుత్వం అరికట్టాలి: ఎంపీ డీకే అరుణ

షాద్ నగర్ శివాలయం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ డీకే అరుణ. దేవాలయాలపై జరుగుతున్న దాడులు మత కల్లోలాలకు కుట్రగా పేర్కొన్నారు. శివలింగం మాయం కేసులో పోలీసులపై విమర్శలు. సంఘటనపై ...