#DKAruna #SanjeevapuramTemple #TempleDevelopment

సంజీవపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న డీకె అరుణ

సంజీవపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మహబూబ్ నగర్ ఎంపీ డీకె అరుణ

వెంకిరాల సంజీవపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని డీకె అరుణ హామీ. ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు.   మహబూబ్ నగర్ ఎంపీ డీకె ...