#DiwaliSafety #FirecrackerRegulations #NirmalSP #PublicWelfare #SafetyStandards
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి, భద్రతా ప్రమాణాలు పాటించాలి: డా. జి జానకి షర్మిల
—
అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. భద్రతా ప్రమాణాలు పాటించని విక్రయదారులపై చట్ట ప్రకారం చర్యలు. దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు. నిర్మల్ జిల్లా ఎస్పీ ...