#DivyangWelfare #NirmalElection #LeadershipTeam #SocialService #DivyangSupport

దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక, నిర్మల్

దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నిక

పి. లక్ష్మారెడ్డి అధ్యక్షుడిగా, ఎస్. కే. అత్తర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. నూతన కార్యవర్గంలో కోశాధికారిగా వడ్యాల గణేష్, మహిళా కార్యదర్శిగా అనితా రాణి. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం కృషి ...