#DistrictCollector #PublicGrievances #Nirmal #AbhilashAbhinav #IndirammaHouses
ప్రజల సమస్యలపై పటిష్ట చర్యలు తీసుకోండి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ సందేశం. పటిష్ట చర్యలతో ప్రజా సమస్యల పరిష్కారం. శాఖల వారీగా పెండింగ్ అర్జీలు వారంలో పరిష్కరించాలి. నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ...