#DilRaju #FDIChairman #TelanganaGovernment #Tollywood #CineIndustry

Alt Name: దిల్ రాజు ఎఫ్‌.డి.సి ఛైర్మన్

తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజుకి ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ పదవి?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి కీలక పదవి ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌) ఛైర్మన్‌గా దిల్ రాజును ఎంపిక చేయనున్న ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలలో ...