#DigitalBharat #TelecomIndia #4GServices #RuralConnectivity #SignalIssues

డిజిటల్ భారత్ నిధి టెలికాం సేవలు

మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్రం ప్రారంభించింది డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన 27,000 టవర్ల ద్వారా సేవలు బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు 4జీ సేవలు 35,400 గ్రామాలకు టెలికాం ...