: #Dial100Awareness #StudentSafety #PoliceAwarenessProgram #HelmetSafety #CyberCrimePrevention

: తానూర్ ఎస్సై డి. రమేష్ 100 డయల్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం

ఆర్యభట్ట పాఠశాలలో 100 డయల్ పై అవగాహన కార్యక్రమం

తానూర్ ఎస్సై డి. రమేష్ విద్యార్థులకు 100 డయల్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సైబర్ క్రైమ్ వంటి విషయాలపై చర్చ. పాఠశాల నూతన ఎస్సై ని ...