#DevaraPreRelease #NTRFans #ShreyasMedia #NovotelHotel #LathiCharge #FansDemand

Alt Name: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ గందరగోళం

దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం – శ్రేయాస్ మీడియా పై విమర్శలు

మాదాపూర్ నోవాటెల్ హోటల్‌లో దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద అపశృతి. కేపాసిటీకి మించి పాస్‌లు ఇచ్చిన శ్రేయాస్ మీడియా కారణంగా గందరగోళం. NTR అభిమానులు వేలాదిగా లోపలికి దూసుకురావడం, అద్దాలు ధ్వంసం. ...