#DelhiDrugBust #CocaineSeized #AmitShah #NCBOperation #WarOnDrugs
ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
—
వెస్ట్ ఢిల్లీలో నార్కోటిక్స్ అధికారుల ఆపరేషన్. జనక్పురీ, నంగ్లోయ్లో 80 కేజీల కొకైన్ సీజ్. దాని విలువ రూ.900 కోట్లు. ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న డ్రగ్స్. కేంద్ర హోం మంత్రి అమిత్ ...