#DegreeColleges #Telangana #CollegeBandh #FeeReimbursement #EducationCrisis #PrivateColleges

Degree Colleges Bandh Telangana

నేటి నుండి డిగ్రీ కళాశాలలు బంద్

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా బంద్ కళాశాల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వ హామీ ఇంకా అమలుకు రాలేదు తరగతులు నిలిపివేయబడినట్లు యాజమాన్యాలు స్పష్టం ...