: #DeccanChai #YouthEmpowerment #TeaTime #Shadnagar

దక్కన్ చాయ్ టీ టైం ప్రారంభోత్సవంలో అంజయ్య యాదవ్

దక్కన్ చాయ్ టీ టైం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

షాద్నగర్‌లో దక్కన్ చాయ్ టీ టైం సెంటర్ ప్రారంభం స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని యువతకు సూచన ప్రారంభోత్సవంలో ప్రముఖ నాయకుల పాల్గొనటం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లింగారెడ్డిగూడెం శివారులో దక్కన్ ...