: #DCChariRao #FamilySupport #Congress #NirmalDistrict #Compassion
: బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షులు శ్రీ హరిరావు
—
సారంగాపూర్ మండలంలో డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు అనారోగ్యంతో బాధపడుతున్న మరియు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు సారంగాపూర్ ...