#DavidWarner #SydneyThunder #BigBashLeague #CricketAustralia #CaptaincyReturn

David Warner Sydney Thunder Captaincy

ఆరేళ్ల తర్వాత కెప్టెన్‌గా వార్నర్

డేవిడ్ వార్నర్ ఆరేళ్ల తర్వాత తిరిగి కెప్టెన్. క్రికెట్ ఆస్ట్రేలియా ‘జీవితకాల కెప్టెన్సీ’ నిషేధాన్ని ఎత్తివేసింది. సిడ్నీ థండర్‌లో క్రిస్ గ్రీన్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపిక. సారథ్య బాధ్యతలు స్వీకరించిన వార్నర్ ఆనందం ...