#Dattatreya #Diwaseema #BuddhaPrasad #Krisnaravu #TeluguCulture #DiwaseemaMemories
దివిసీమను ఎన్నటికి మరచిపోలేను – హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
—
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దివిసీమ ఉప్పెన స్మృతులను గుర్తు చేశారు దత్తాత్రేయను, బుద్ధప్రసాద్ కుటుంబం చండీఘర్ రాజ్ భవన్లో కలిశారు దత్తాత్రేయ, మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవలను గుర్తించి కొనియాడారు ...