#Dasara2024 #AndhraPradesh #CentralGovernment #FinancialAid #GodavariPushkaralu

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధుల విడుదల

దసరా పండుగ రోజు ఏపీకి కేంద్రం సూపర్ న్యూస్: నిధుల విడుదల

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 15వ ఆర్థిక సంఘం కింద రూ.593.26 కోట్లు విడుదల. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులు కేటాయించడం. గోదావరి పుష్కరాల కోసం రూ.100 కోట్లు విడుదల. పన్నుల వాటా ...