#DAPPriceHike #FarmersIssues #AgricultureNews #TelanganaFarmers
జనవరి నుంచి డీఏపీ ధర పెరుగుదల: రైతులకు ఆందోళన
—
డీఏపీ (డై-అమ్మోనియం ఫాస్ఫేట్) ధర జనవరి 2024 నుంచి పెరగనుంది. 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 నుంచి రూ.1,550కి పెరిగే అవకాశం. కేంద్రం ప్రోత్సాహకాలు డిసెంబర్‌తో ముగియడంతో ధర పెరుగుదల. దిగుమతులపై ...