: #DantewadaEncounter #MaoistOperation #Chhattisgarh
దంతేవాడ: తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన బస్తర్
—
ఛత్తీస్‌గఢ్ దంతేవాడ-నారాయణపూర్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్. పోలీసు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ...