#DalitLandRights #Kalwakurthy #NandyalHighway #CPIProtest #SaveFarmers

"కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి 167/K నిర్మాణం కోసం తాడూరు గ్రామంలో భూ సర్వేను వ్యతిరేకిస్తున్న రైతులు"

దళితుల భూమి జోలికొస్తే ఖబడ్దార్ – భూ సర్వేను ఆపాలని డిమాండ్

కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి 165/K భూ సర్వేను నిలిపివేయాలని డిమాండ్ దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దని హెచ్చరిక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ ...