#DAHike #CentralGovernmentEmployees #DiwaliGift #ModiGovernment #GoodNews

Alt Name: DA Hike Announcement for Central Employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంపు

హైదరాబాద్: అక్టోబర్ 16 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ మంచి వార్త అందించేందుకు సిద్ధమైంది. డియారెనెస్ అలవెన్స్ (DA)లో మూడు శాతం పెంపు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిందని సమాచారం. ...