#Dachepalli #MissingCaseSolved #PalnaduPolice #MinorBoys #PoliceEfficiency

దాచేపల్లి మైనర్ బాలుల మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు మైనర్ బాలుల మిస్సింగ్ మిస్టరీ వీడిన దాచేపల్లి పోలీసులు

🔹 పల్నాడు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలుర మిస్సింగ్ కేసు 🔹 సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఛేదించిన పోలీసులు 🔹 సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐల కృషితో పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింపు పల్నాడు ...