#CycloneDANA #RailwayUpdates #TrainCancellation #WeatherWarning #Odisha
‘దానా’ తుపాను ఎఫెక్ట్: 41 రైళ్లు రద్దు
—
‘దానా’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం 23, 24, 25, 27 తేదీల్లో 41 రైళ్లు రద్దు గాలుల వేగం గంటకు 60 కిమీగా ఉంటుందని మేఘవిజ్ఞాన కేంద్రం హెచ్చరిక ...