#CyberCrime #RashmikaMandanna #Awareness #India #SocialMedia

సైబర్ నేరాల అవగాహన కార్యక్రమంలో రష్మిక మందాన

సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంబాసిడర్‌గా రష్మిక మందాన నియమితం

భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి రష్మిక మందానని అంబాసిడర్‌గా నియమించింది. సోషల్ మీడియా వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్నందున అవగాహన అవసరం. రష్మిక తన అనుభవాలను పంచుకుంటూ, ప్రజలకు ...