#CyberCrime #RajasthanPolice #TelanganaCyberPolice #Operation #CyberSecurity
: రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్
—
రాజస్థాన్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసుల భారీ ఆపరేషన్. 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 31 బ్యాంక్ చెక్‌బుక్స్, 31 సెల్‌ఫోన్లు స్వాధీనం. తెలంగాణలో 189, దేశవ్యాప్తంగా ...