: #CyberCrime #FraudAlert #TelanganaPolice #DigitalScam #OnlineSafety
తెలంగాణ పోలీసులు మోసాలపై హెచ్చరికలు: ప్రజలు అప్రమత్తంగా ఉండండి
—
తెలంగాణ పోలీసులు సైబర్ మోసాలపై ప్రజలకు అప్రమత్తత సూచనలు. తక్కువ ధరకే వస్తువులు అందిస్తామని చెప్పేవారిని నమ్మవద్దని సూచన. ‘డిజిటల్ అరెస్ట్’ పూర్తిగా మోసమే, ఇలాంటి కాల్స్‌కి భయపడవద్దని హెచ్చరిక. వాట్సాప్ ట్రేడింగ్ ...