#CyberCrime #CBIScam #TirupatiPolice #FraudAlert #DigitalArrest
సీబీఐ ముసుగులో మోసం – రూ. 57 లక్షల సైబర్ కుంభకోణాన్ని తిరుపతి పోలీసులు భగ్నం
—
సీబీఐ అధికారులమని చెప్పి అమాయకులను మోసం చేసే ముఠా అరెస్ట్ తిరుపతి జిల్లాలో 65 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకుని రూ. 2.5 కోట్లు వసూలు పోలీసుల దర్యాప్తులో 57 లక్షల నగదు, ...