#CyberCrime #AwarenessProgram #PublicSafety #SI_NagaBiksham #Bhadrachalam
సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ నాగబిక్షం
—
సారపాక సెంటర్లో అవగాహన కార్యక్రమం వాహనదారులు, స్థానికులకు సైబర్ నేరాలపై సూచనలు సైబర్ నేరగాళ్ల తతంగాలు వివరించిన ఎస్ఐ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ...