#CyberCrime #ASPAvinashKumar #NirmalPolice #OnlineFraud #CyberAwareness

కుబీర్ మండలంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న ఏఎస్పీ అవినాష్ కుమార్

సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – ఏఎస్పీ అవినాష్ కుమార్

నిర్మల్ జిల్లా సోనారిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ప్రధాన అంశాలు: సైబర్ నేరగాళ్ల మోసాలకు ఫోన్ కాల్స్, లింకుల ద్వారా బారినపడొద్దని హెచ్చరిక మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలని సూచన ...